Wednesday, 14 April 2010

anitha 'o anitha song and lyrics - by Nagaraju

The mega hit song 'anitha 'o anitha song' for you all...

Naa pranamaa nanu veedipokuma
nee premalo nanu karaganeekuma

padhe padhe na manase ninne kalavaristhundhi
vodhanna vinakunda ninne korukuntoondhi.. Anitha..Anitha aa aaa Anitha o vanitha na andhamaina Anitha,
daya ledha kaasthaina na peda prema paina..

Naa pranamaa nanu veedipokuma
nee premalo nanu karaganeekuma..

o o ooh.. o o o oohh (2)

Nammavuga cheliya ne nijame chebuthunna,
nee prema ane panjaraana chikkukoni padi unna,
kalala kuda nee roopam nanu kalavaraparchene kanu papa ninnu choodalani kannirey pettene

nuvvoka chota, nenoka chota, ninu choodakundaney kshanam undalenu ga,
naa paataku pranam neevenaaa repati swapnam neevenaaa aashala rani vi neevenaaaa gundeki gaayam cheeyake..eh..Anitha..

Anithaa aa Anitha o vanitha na andhamaina Anitha,
dayaledha kaasthaina na pedha prema paina..

Naa pranamaa nanu veedipokumaa
nee premalo nanu karaganeekumaaaaa..

Nuvve na devathavani yadhalo koluvuncha,
prathi kshanamu dhyaanisthu pasi paapala choostha,
visugu raani naa hrudhayam nee pilupukai edhuru chusey, ninnu pondhani ee janmey nakendhuke ani antundhe, karunisthavo kaatesthavo.. nuvvu kadhani ante ne shilanauthane
nanu veedani needavi neeve, prathi janmaku thoduvu neeve, na kammani kalalu koolchi nanu ontari vaanni cheyake..eh..Anitha..
Anitha aa.. Anitha o vanitha na andhamaina Anitha,
daya ledha kaasthaina na peda prema paina..

Naa pranamaa nanu veedipokumaa
nee premalo nanu karaganeekumaa
padhe padhe na manasey ninne kalavaristhundhi,
vodhanna vinakunda ninne korukuntoondhi.. Anitha..

Anitha aa aaa Anitha o vAnitha na andhamaina Anitha,
daya ledha kaasthaina na peda prema paina edho roju na pie nee prema kalguthundhani oka chinni aasha naalo sacchentha, prema madhilo, evaru emanukunna
kaalame kadhanna
evaru emanukunna, kaalame kadhanna
ottesi chubuthunna naa oopiri aagu varaku ninu premisthune unta..Anitha..
Anitha aa aaa Anitha o vanitha na andhamaina Anitha, daya ledha kaasthaina na peda prema paina.....

Song here


__________________________________________________

తెలుగులో మీకోసం
నా ప్రాణమా నను వీడిపోకుమా

నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది  
వదన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది....అనిత..అనితా...అనితా ఓ వనితా నా అందమైన అనితా ,
దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన...
నా ప్రాణమా నను వీడిపోకుమా...

నీ ప్రేమలో నను కరగనీకుమా...

ఓ ఓ ఓ.... ఓ ఓ ఓ.... (2)

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్న,
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా,
కలలో కూడా నీ రూపం నను కలవరపరిచెనే కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వొక చోట, నేనొక చోట, నిను చూడకుండనే క్షణం ఉండలేనుగా,

నా పాటకు ప్రాణం నీవేనారేపటి స్వప్నం నీవేనాఆశల రాణివి నేవెనాగుండెకి గాయం చేయకే ఏ ..అనిత ....
అనితా...అనితా ఓ వనితా నా అందమైన అనితా ,
దయ లేదా కాస్తైనా  నా పేద ప్రేమ పైన...
నా ప్రాణమా నను వీడిపోకుమా...
నీ ప్రేమలో నను కరగనీకుమా...


నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా,
ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా,
విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె, నిను పొందని ఈ జన్మే నాకెందుకెనన్టుందే, కరునిస్థావో కాటేస్థావో..
నువు కాదని అంటే నే శిలనౌతానే
నను వీడని నీడవి నీవే,  ప్రతి జన్మకు తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నను ఒంటరి వాణ్ని చేయకే....ఏ ..అనిత ..
అనితా...అనితా ఓ వనితా నా అందమైన అనితా,
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన...

నా ప్రాణమా నను వీడిపోకుమా...
నీ ప్రేమలో నను కరగనీకుమా...
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది

వదన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది....అనిత..
అనితా...అనితా ఓ వనితా నా అందమైన అనితా,

దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన ఏదో రోజు నా ఫై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో సచ్చేంత ప్రేమ మదిలో,
ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా (2 )
ఒట్టేసి చుబుతున్న నా ఊపిరి ఆగు వరకు నిను ప్రేమిస్తూనే ఉంటా....అనిత..

అనితా...అనితా ఓ వనితా నా అందమైన అనితా,
దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన